TDP leaders worrying about latest developments in party. Many leaders demanding bring Junior NTR into party in active role. Now Chandra Babu has to take decision.
#appolitics
#ycp
#tdp
#bjp
#lokesh
#juniorntr
#pawankalyan
#defections

టీడీపీలో జరుగుతన్న పరిణామాలతో పార్టీలో కొత్త చర్చ మొదలైంది. ఇదంతా చంద్రబాబు ఉదాసీనతో జరిగిందని చెబుతున్న సమయంలో ఆయన తనయుడు లోకేశ్ మీద నేతలు మంది పడుతున్నారు. లోకేశ్ అతి జోక్యం కారణమే ఇప్పుడు పార్టీకి ఈ పరిస్థితి ఏర్పడిందని ఆరోపిస్తున్నారు. ఎంపీల మొదలు రహస్యంగా సమావేశమైన కాపు నేతల వరకూ లోకేశ్ లక్ష్యంగా ఆరోపణలు ఎక్కుపెడుతున్నారు. పార్టీ సీనియర్లు ఈ సమయంలో క్లీన్ ఇమేజ్..ప్రజాకర్షణ ఉన్న జూనియర్‌కు పార్టీలో కీలక బాధ్యతలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. నాడు పవన్ కళ్యాణ్ వద్దకు వెళ్లి మద్దతు కోరిన చంద్రబాబు..ఇప్పుడు పార్టీ కోసం జూనియర్‌ను ఆహ్వానించలేరా అని ప్రశ్నిస్తున్నారు.